Homeజిల్లాలుకామారెడ్డిNizam Sagar | నిజాంసాగర్​కు భారీగా వరద.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన

Nizam Sagar | నిజాంసాగర్​కు భారీగా వరద.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన

అక్షరటుడే, ఎల్లారెడ్డి : Nizam Sagar | నిజాంసాగర్ ప్రాజెక్ట్​లోకి ఎగువ నుంచి భారీగా వరద వస్తోంది. దీంతో దిగువకు నీటి విడుదలను పెంచారు. జలాశయం నుంచి మంజీరలోకి లక్ష క్యూసెక్కులు వదులుతున్నారు. నిజాంసాగర్​ దిగువన మంజీర పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో నది సమీపంలోకి వెళ్లొద్దని హెచ్చరించారు.