అక్షరటుడే, వెబ్‌డెస్క్: Jobs | బీటెక్ btech పాసైన ఎంతోమంది ఉద్యోగం ఎదురు చూస్తున్నారు. అలాంటి వారికి సీఎస్ఐఆర్ (CSIR) గుడ్‌న్యూస్ చెప్పింది. సీఎంఈఆర్ఐ(cmeri)లో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ junior research felloship పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 30న నిర్వహించే ఇంటర్వ్యూలకు ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు హాజరు కావాలని సూచించింది.
జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్‌లో మొత్తం ఐదు పోస్టులు భర్తీ చేయనున్నారు. బీటెక్, బీఈ పాసై 28 ఏళ్లలోపు ఉన్న అభ్యర్థులు అర్హులు. పూర్తి వివరాలకు cmeri.res.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలి. ఇందులో ఎంపికైన అభ్యర్థులు అధునిక వసతులు ఉన్న సీఎస్ఐఆర్లో పని చేయడంతో పాటు ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రాం కింద పీహెచ్డీ Phd కూడా పొందొచ్చు. ఇంటర్వ్యూలో పశ్చిమ బెంగాల్ West Bengalలోని దుర్గాంపూర్లో గల సీఎస్ఐఆర్లో నిర్వహిస్తారు.