More
    HomeUncategorizedGold price | తగ్గిన గోల్డ్ ప్రైస్​.. నేటి ధరలు ఎలా ఉన్నాయంటే..

    Gold price | తగ్గిన గోల్డ్ ప్రైస్​.. నేటి ధరలు ఎలా ఉన్నాయంటే..

    Published on

    అక్షరటుడే, హైదరాబాద్: Gold price : లకానం దాటి పరుగులు పెట్టిన బంగారం ధరలు gold Rates.. ఆ తర్వాత స్వల్పంగా తగ్గుతున్నాయి. నిన్నటికి ఈ రోజుకు పది గ్రాములకు ఒకేసారి రూ.580 తగ్గింది. ప్రస్తుతం దేశీయ బులియన్ మార్కెట్‌లో bullion market నేటి today gold rate ధరల ప్రకారం.. 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.98,500గా ఉంది.

    వెండి కిలోకు రూ.620 తగ్గింది. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో కిలో వెండి రూ.98,980కి చేరింది.

    Gold price : ప్రాంతాల వారీగా పది గ్రాముల పసిడి ధర ఇలా..

    • హైదరాబాద్‌ : 24 క్యారెట్స్ రూ.98,500
    • విశాఖపట్నం, విజయవాడ : 24 క్యారెట్స్ రూ.98,500

     

    More like this

    Kamareddy SP | డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పలువురికి జరిమానా: ఎస్పీ రాజేష్ చంద్ర

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy SP | జిల్లాలో మద్యం సేవించి వాహనం నడిపిన 21 మందికి జరిమానా విధిస్తూ...

    Bheemgal | మద్యం బాటిల్‌లో చెత్త..?

    అక్షరటుడే, భీమ్‌గల్‌: Bheemgal | మద్యం బాటిల్‌లో చెత్తచెదారం వచ్చిన ఘటన భీమ్‌గల్‌ పట్టణంలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి.....

    Inspire Award Nominations | ఇన్​స్పైర్​ అవార్డు నామినేషన్ల గడువు పొడిగింపు

    అక్షరటుడే, ఇందూరు: Inspire Award Nominations | ఇన్​స్పైర్​ అవార్డులకు ( Inspire Awards) సంబంధించి నామినేషన్ల గడువును...