HomeతెలంగాణMla Sudarshan Reddy | వాహనాల మరమ్మతులకు చర్యలు

Mla Sudarshan Reddy | వాహనాల మరమ్మతులకు చర్యలు

- Advertisement -

అక్షరటుడే, బోధన్​: Mla Sudarshan Reddy | మున్సిపల్​ కార్యాలయం(Muncipal Office)లో వృథాగా ఉన్న వాహనాల మరమ్మతులు చేయించేందుకు అంచనాలు తయారు చేయాలని ఎమ్మెల్యే సుదర్శన్​ రెడ్డి(Mla Sudarshan Reddy) అధికారులను ఆదేశించారు. మంగళవారం పట్టణ శివారులోని మున్సిపల్​ కార్యాలయాన్ని, డంపింగ్​ యార్డు(Dumping Yard)ను పరిశీలించారు. యార్డులో నిర్వహిస్తున్న తడిపొడి చెత్తను వేరుచేసే కార్యక్రమాన్ని పరిశీలించారు. అనంతరం చెడిపోయిన వాహనాలను పరిశీలించారు. ఆయన వెంట సబ్​ కలెక్టర్​ వికాస్​ మహతో(Sub Collector Vikas Mahato), కమిషనర్​ వెంకట నారాయణ(Commissioner Venkata Narayana) తదితరులున్నారు.