అక్షరటుడే, ఆర్మూర్: Jeevan Reddy | ప్రమాదవశాత్తు కాలు జారిపడి హైదరాబాద్లో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని బుధవారం మాజీ సీఎం కేసీఆర్(KCR) పరామర్శించారు. ఆయన వెంట మాజీ మంత్రి హరీశ్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, సంతోష్ రావు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఉన్నారు.
