అక్షరటుడే,ఇందూరు: Police foot patroling | నగరంలోని రెండో టౌన్ పరిధిలో two town police nizamabad ఆదివారం పోలీసులు ఫుట్ పెట్రోలింగ్ foot petrolling నిర్వహించారు.
బర్కత్పురా (Barkatpura), గాజుల్పేట్ (GajulPet), బోయిగల్లి, హతాయిగల్లీ, అహ్మద్ పురాకాలనీ, శివాజీ నగర్, పెద్ద బజార్ ప్రాంతాల్లో పెట్రోలింగ్ చేసి అనుమానితులు, పాతనేరస్తుల గురించి ఆరాతీశారు. డాక్యుమెంట్లు సరిగాలేని 38 బైక్లు, ఆరు ఆటోలను సీజ్ చేశారు. కార్యక్రమంలో సీఐ శ్రీనివాసరాజ్ town ci srinivasa raju, ఎస్సైలు, 40 మంది సిబ్బంది పాల్గొన్నారు.
