Apex Committee | వరద బాధిత రైతులను ఆదుకోవాలి : అపెక్స్ కమిటీ మెంబర్ అంజయ్య

అక్షరటుడే, లింగంపేట : Apex Committee : భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ Telangana రాష్ట్ర అపెక్స్ కమిటీ మెంబర్ మామిండ్ల అంజయ్య డిమాండ్​ చేశారు. కామారెడ్డి Kamareddy జిల్లా లింగంపేట మండలం లింగంపల్లి, కుర్దు తదితర గ్రామాల్లో సోమవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా heavy rains వల్ల జరిగిన గురించి మాట్లాడారు. Apex Committee : తక్షణమే అందించాలి.. పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తక్షణమే రూ.40 వేల […]

అక్షరటుడే, లింగంపేట : Apex Committee : భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ Telangana రాష్ట్ర అపెక్స్ కమిటీ మెంబర్ మామిండ్ల అంజయ్య డిమాండ్​ చేశారు.

కామారెడ్డి Kamareddy జిల్లా లింగంపేట మండలం లింగంపల్లి, కుర్దు తదితర గ్రామాల్లో సోమవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా heavy rains వల్ల జరిగిన గురించి మాట్లాడారు.

Apex Committee : తక్షణమే అందించాలి..

పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తక్షణమే రూ.40 వేల ఆర్థిక సహాయం అందజేయాలని డిమాండ్​ చేశారు. ఇల్లు కూలిన రైతులకు ఇందిరమ్మ ఇళ్ళను మంజూరు చేయాలని పేర్కొన్నారు.

అంజయ్య వెంట లింగంపేట మండల మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు గుండా బాలకిషన్, పోకల మల్లయ్య, రాములు, అంజయ్య, కొత్త పోచయ్య, హనుమాండ్లు తదితరులు ఉన్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...