Pahalgaon terror attack | పహల్​గావ్​లో ఉగ్రదాడిని ఖండించిన సినీనటులు

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Pahalgaon terror attack | జమ్మూకశ్మీర్​లోని Jammu and Kashmir పహల్​గావ్​ Pahalgaon నేల పర్యాటకుల రక్తంతో తడిసిన విషయం తెలిసిందే. ఉగ్రమూకల terrorists కాల్పుల్లో సుమారు 30 మంది మరణించారు. ఈ మారణహోమంపై సినీనటులు Film stars స్పందించారు. ఈ విషాద ఘటనను తీవ్రంగా ఖండించారు. మృతుల కుటుంబాలకు families సంతాపం తెలిపారు. ఉగ్రదాడి ఘటనపై అల్లుఅర్జున్​ allu arjun స్పందించారు. ‘పహల్​గామ్ Pahalgaon ఎంతో సుందరమైన ప్రదేశం. ఉగ్రవాద దాడి terror […]

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Pahalgaon terror attack | జమ్మూకశ్మీర్​లోని Jammu and Kashmir పహల్​గావ్​ Pahalgaon నేల పర్యాటకుల రక్తంతో తడిసిన విషయం తెలిసిందే. ఉగ్రమూకల terrorists కాల్పుల్లో సుమారు 30 మంది మరణించారు. ఈ మారణహోమంపై సినీనటులు Film stars స్పందించారు. ఈ విషాద ఘటనను తీవ్రంగా ఖండించారు. మృతుల కుటుంబాలకు families సంతాపం తెలిపారు.

ఉగ్రదాడి ఘటనపై అల్లుఅర్జున్​ allu arjun స్పందించారు. ‘పహల్​గామ్ Pahalgaon ఎంతో సుందరమైన ప్రదేశం. ఉగ్రవాద దాడి terror attack ఘటన ఎంతో బాధాకరం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం. ఈ ఘటన గురించి తెలుసుకున్నాక నా గుండె పగిలినట్లయ్యింది’ అని పేర్కొన్నారు.

ఉగ్రదాడిపై ‘ఎక్స్​’ వేదికగా మహేశ్​ బాబు Mahesh Babu స్పందించారు. ‘పహల్​గావ్​లో Pahalgaon ఉగ్రవాదుల దాడి terror attack విషాదకరం. మానవ చరిత్రలో ఇది చీకటి రోజు dark day. ఈ క్రూరమైన దాడిని తీవ్రంగా ఖండించాలి. ఈ విషాద సమయంలో బాధిత కుటుంబాలకు families నా ప్రగాఢ సంతాపం. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’ అని ట్వీట్ చేశారు.

‘పహల్​గావ్​లో ఉగ్రదాడి terrorist attack అత్యంత దురదృష్టకరం. పర్యాటకులపై ఉగ్రవాదుల కాల్పులను తీవ్రంగా ఖండిస్తున్నా. ఈ విషాద సంఘటనలో ప్రాణాలు విడిచిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం. ఘటనలో గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని speedy recovery భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’ అని నటుడు సోనూసూద్ actor Sonu Sood అని ‘ఎక్స్​’లో పోస్టు చేశారు.

‘జమ్మూకశ్మీర్‌లో Jammu and Kashmir పర్యాటకులపై ఉగ్రమూకల దాడిని హీరో నాని Hero Nani ఖండించారు. మూడు నెలల క్రితం మేం అక్కడ ఉన్నాం. 20 రోజులపాటు దాదాపు 200 మంది అక్కడే షూటింగ్​లో పాల్గొన్నాం. అక్కడి ప్రజలు, ప్రాంతం గొప్పది. ఉగ్రదాడి terror attack  గురించి విన్న తర్వాత గుండె ముక్కలైంది. ఎందుకు ఈ మారణహోమం అంటూ’ నాని ఆవేదన వ్యక్తం చేశారు.

 

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...