Banswada | ప్రభుత్వ పాఠశాలలో ముందస్తు బతుకమ్మ సంబరాలు

అక్షరటుడే, బాన్సువాడ: Banswada | మండలంలోని దేశాయిపేట గ్రామ (Desaipet Village) ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలు (Bathukamma Celebrations) ఉత్సాహంగా నిర్వహించారు. బతుకమ్మలను అందంగా పేర్చి మహిళలు, ఉపాధ్యాయినులు, విద్యార్థినులు కలిసి సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ, కోలాటాలాడుతూ సంబరాల్లో పాల్గొన్నారు. స్థానికులు కూడా హాజరై వేడుకలను తిలకించారు. ఈ సందర్భంగా మహిళా ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతికి (Telangana Culture) బతుకమ్మ పండుగ నిదర్శనంగా నిలుస్తోందన్నారు. ప్రతి ఏడాది బతుకమ్మ పండుగను […]

అక్షరటుడే, బాన్సువాడ: Banswada | మండలంలోని దేశాయిపేట గ్రామ (Desaipet Village) ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలు (Bathukamma Celebrations) ఉత్సాహంగా నిర్వహించారు.

బతుకమ్మలను అందంగా పేర్చి మహిళలు, ఉపాధ్యాయినులు, విద్యార్థినులు కలిసి సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ, కోలాటాలాడుతూ సంబరాల్లో పాల్గొన్నారు. స్థానికులు కూడా హాజరై వేడుకలను తిలకించారు. ఈ సందర్భంగా మహిళా ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతికి (Telangana Culture) బతుకమ్మ పండుగ నిదర్శనంగా నిలుస్తోందన్నారు. ప్రతి ఏడాది బతుకమ్మ పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...