Vivo S30 | వివో ఎస్​30 కొనాలంటే చైనా వెళ్లాల్సిందేనా?

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vivo S30 | చైనా(China)కు చెందిన మొబైల్స్‌ తయారీ కంపెనీ వివో ఎస్‌ 30 మోడల్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈనెల 29 న చైనా మార్కెట్‌లో లాంచ్‌(Launch) కానుంది. ధర ఇంకా ప్రకటించలేదు. ఈ మోడల్ చైనాకే పరిమితం కావొచ్చు. ఇండియా(India)లో ఇదే ఫీచర్స్​తో V60 మోడల్ రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. Vivo s30 మోడల్‌కు సంబంధించిన ఫీచర్స్‌ ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంలలో అందుబాటులో ఉన్నాయి. ఆ ఫీచర్లేమిటో […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vivo S30 | చైనా(China)కు చెందిన మొబైల్స్‌ తయారీ కంపెనీ వివో ఎస్‌ 30 మోడల్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈనెల 29 న చైనా మార్కెట్‌లో లాంచ్‌(Launch) కానుంది. ధర ఇంకా ప్రకటించలేదు. ఈ మోడల్ చైనాకే పరిమితం కావొచ్చు. ఇండియా(India)లో ఇదే ఫీచర్స్​తో V60 మోడల్ రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. Vivo s30 మోడల్‌కు సంబంధించిన ఫీచర్స్‌ ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంలలో అందుబాటులో ఉన్నాయి. ఆ ఫీచర్లేమిటో తెలుసుకుందామా..

డిస్‌ప్లే: 6.67 inch ఎల్టీపీఎస్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే. 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్.

ప్రాసెసర్‌: స్నాప్ డ్రాగన్ 7 Gen 4 చిప్ సెట్, అక్టా కోర్ ప్రాసెసర్.
ఓఎస్‌: ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch ఓఎస్ 15.

వేరియంట్స్‌..
12 GB ర్యామ్ + 256 GB ఇంటర్నల్ స్టోరేజ్
12 GB ర్యామ్ + 512 GB ఇంటర్నల్ స్టోరేజ్
16 GB ర్యామ్ + 512 GB ఇంటర్నల్ స్టోరేజ్

కెమెరా: వెనుకవైపు 50 మెగా పిక్సెల్ సోనీ మెయిన్ కెమెరాతో పాటు 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 50 మెగా పిక్సెల్ టెలి ఫొటోలెన్స్‌తో కూడిన ట్రిపుల్ కెమెరా సెట్ అప్.
ముందువైపు 32 మెగా పిక్సెల్ కెమెరా.

బ్యాటరీ: 6500 mAh. 90w ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్.

కలర్స్‌: మింట్ గ్రీన్, పీచ్ పింక్, లెమన్ యెల్లో, కోకో బ్లాక్ కలర్స్.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...