ప్రభుత్వ కళాశాలకు సంబంధించి అన్ని ఆధారాలతో వచ్చామని.. ఇచ్చిన హామీ మేరకు ఎమ్మెల్యే రాజీనామా చేయాలని ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడు సందీప్ అన్నారు. కలెక్టరేట్ ఎదుట ఆయన మీడియాతో మాట్లాడారు.
కామారెడ్డి పట్టణ ప్రజలకు అవినీతి రహిత పాలన అందించాలని కొత్తగా బాధ్యతలు చేపట్టిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణికి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సూచించారు.