నిజామాబాద్​

Minister Thummala | జిల్లాకు వ్యవసాయ కళాశాల మంజూరు చేస్తాం

అక్షరటుడే, ఇందూరు: Minister Thummala | జిల్లాకు వ్యవసాయ కళాశాలనుAgricultural College మంజూరు చేస్తానని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చారు. జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలGiriraj Government Degree...