మున్సిపల్, జీపీ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్లకు షాక్ తగిలిందని రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ ఛైర్మన్ మానాల మోహన్ రెడ్డి అన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు.
విధినిర్వహణలో గంజాయి ముఠాను పట్టుకునే క్రమంలో ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వం ఆమె సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చింది.
అక్షరటుడే, భీమ్గల్: Vemula Prashanth Reddy | మండలంలోని కుకునూర్లో వేంకటేశ్వర స్వామి జాతర ఉత్సవాలు ఆదివారం వైభవంగా జరిగాయి.
వేడుకల్లో బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొని స్వామివారిని...