అక్షరటుడే, నెట్వర్క్: Ganesh Festival | వినాయక చవితి (Vinayaka Chavithi) ఉత్సవాలు ఉమ్మడిజిల్లాలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు లంబోధరుడికి భక్తితో పూజలు చేస్తున్నారు. వాడవాడలా వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి సంబురాలు జరుపుతున్నారు.
ఈ సందర్భంగా ఆదివారం పలు గణేష్ మండళ్ల వద్ద అన్నదానాలు చేశారు. కుంకుమార్చనలు చేశారు. యువత మండపాలను అందంగా తీర్చిదిద్దారు. భక్తులు సైతం వివిధ రూపాల్లోని గణనాథులను దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.
నగరంలోని పవన్ న్యూరో ఆస్పత్రిలో వినాయక మండపం వద్ద అన్నదానం
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని హమాల్వాడిలో గాంధీ గణేష్ మండలిలో..
నందిపేట్ మండలం వెల్మల్ గ్రామంలో బీడీల గణపతి
నగరంలోని నాందేవ్వాడలో ఏకలవ్య గణేష్ మండలిలో గణనాథుడు.. డొంకేశ్వర్లోని కర్ర గణపయ్య..
ఆర్మూర్ పట్టణంలోని ఆర్మూర్ వరల్డ్ యూత్ ఆధ్వర్యంలో అన్నదానం
ఆర్మూర్ పట్టణంలోని ఆర్మూర్ వరల్డ్ యూత్ ఆధ్వర్యంలో అన్నదానం
నగరంలోని లలిత మహాల్ టాకీస్ చౌరస్తా వద్ద శ్రీరామ్ యువసేన గణేష్ మండలిలో..
నగరంలోని దుబ్బలో జవహర్ కిసాన్ గణేష్ మండలిలో..
నగరంలోని రైతుబజార్ చౌరస్తా సనాతన్ గణేష్ మండలి, దుబ్బరోడ్లోని రిద్దిసిద్ధి గణేష్ మండలిలో కొలువైన గణనాథులు
నగరంలోని చంద్రశేఖర్ కాలనీలో సిద్ధి వినాయక గణేష్ మండలిలో..
నగరంలోని ఎస్ఎఫ్ఎస్ స్కూల్ ఎదుట పార్వతీపుత్ర గణేష్ మండలిలో..
నగరంలోని అంబేడ్కర్ కాలనీలో శ్రీగణేష్ మండలిలో..
నగరంలోని చంద్రశేఖర్ కాలనీలో భగత్సేన యూత్ గణేష్ మండలిలో..
నగరంలోని రావూజీ సంఘంలో నవయువక్ గణేష్ మండలిలో..
బాన్సువాడ పట్టణంలోని బాలల గణేష్ మండలి వద్ద కుంకుమార్చన
అర్మూర్ పట్టణంలోని దయానంద్నగర్ కాలనీలో మున్నూరుకాపు సంఘం గణేష్ మండలిలో కుంకుమార్చన
గాంధారి మండలంలోని దుర్గానగర్ కాలనీలో దుర్గాయూత్ ఆధ్వర్యంలో అన్నదానం..
నందిపేట్ మండలంలోని నవయువసేన యూత్ గణేష్ మండలిలో..
పోతంగల్ మండల కేంద్రంలోని బాజిరెడ్డి కాలనీలో సిద్ధివినాయక గణేష్ మండలి ఆధ్వర్యంలో కుంకుమార్చన
కమ్మర్పల్లి మండల కేంద్రంలోని రెడ్డీస్ కాలనీ గణేష్ మండలి వద్ద అన్నదానం