Limbadri Gutta | లింబాద్రిగుట్టకు పోటెత్తిన భక్తజనం

అక్షరటుడే, భీమ్​గల్​: Limbadri Gutta | లింబాద్రి గుట్ట శనివారం భక్తజన సంద్రమైంది. శ్రీమన్నింబాచల క్షేత్రం గోవింద నామస్మరణతో మార్మోగింది. భక్తులు అధిక సంఖ్యలో శనివారం లక్ష్మీనృసింహుడిని దర్శించుకున్నారు. ఉదయం నుంచే ఆలయంలో భక్తులు క్యూకట్టారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు అన్నప్రసాదాలను అందజేశారు. Limbadri Gutta | 6 నుంచి చతుర్మాస్య వ్రతం ఈనెల 6 నుంచి చతుర్మాస్య వ్రతం ప్రారంభమవుతున్న నేపథ్యంలో భక్తులు శ్రీవారికి నివేదన, నైవేద్యాలను సమర్పించరాదని పూజారులు వివరించారు. […]

అక్షరటుడే, భీమ్​గల్​: Limbadri Gutta | లింబాద్రి గుట్ట శనివారం భక్తజన సంద్రమైంది. శ్రీమన్నింబాచల క్షేత్రం గోవింద నామస్మరణతో మార్మోగింది. భక్తులు అధిక సంఖ్యలో శనివారం లక్ష్మీనృసింహుడిని దర్శించుకున్నారు. ఉదయం నుంచే ఆలయంలో భక్తులు క్యూకట్టారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు అన్నప్రసాదాలను అందజేశారు.

Limbadri Gutta | 6 నుంచి చతుర్మాస్య వ్రతం

ఈనెల 6 నుంచి చతుర్మాస్య వ్రతం ప్రారంభమవుతున్న నేపథ్యంలో భక్తులు శ్రీవారికి నివేదన, నైవేద్యాలను సమర్పించరాదని పూజారులు వివరించారు. చతుర్మాస్య వ్రతం (Chaturmasya Vratham) వచ్చేనెల నాలుగో తేదీ వరకు కొనసాగుతుందని ఆలయ ప్రధాన అర్చకులు నంబి విజయ సారథి తెలిపారు.

shashi kiran Mottala
shashi kiran Mottala
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...