HomeతెలంగాణPothangal | కుక్కల దాడిలో జింకకు గాయాలు

Pothangal | కుక్కల దాడిలో జింకకు గాయాలు

- Advertisement -

అక్షరటుడే,కోటగిరి: Pothangal | కుక్కలదాడిలో జింకకు గాయాలయ్యాయి. పోతంగల్​ మండలం టాక్లీ గ్రామంలోకి దారితప్పి ప్రవేశించిన జింకను కుక్కలు వెంబడించాయి. దీంతో జింకకు గాయాలయ్యాయి. దీంతో గ్రామస్థులు జింకను కాపాడి అధికారులకు సమాచారం అందించారు. ప్రస్తుతం జింక గ్రామస్థుల సంరక్షణలో ఉంది.

Must Read
Related News