అక్షరటుడే, హైదరాబాద్: DA hike | తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల(Telangana government employees)కు సర్కారు డీఏ పెంచింది. 3.64 శాతం డీఏను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన ఈ డీఏ జనవరి 1, 2023 నుంచి వర్తించనుంది. రెండు డీఏలు ఇవ్వాలని ఇటీవల కేబినెట్ (cabinet) నిర్ణయించింది. ఈ మేరకు ఈ రోజు(జూన్ 13) ఒక డీఏDAను ప్రకటించింది. ఆరు నెలల తర్వాత మరో డీఏను అందించనుంది.
