Homeజిల్లాలుకామారెడ్డిJukkal MLA | కాంగ్రెస్​ మద్దతుదారులను గెలిపించాలి: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు

Jukkal MLA | కాంగ్రెస్​ మద్దతుదారులను గెలిపించాలి: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు

కాంగ్రెస్​ మద్దతుదారులను గెలిపించుకోవాలని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు పేర్కొన్నారు. మండలంలోని కాటేపల్లి కాంగ్రెస్ మద్దతుదారుడైన సర్పంచ్ అభ్యర్థి శ్రీదేవి మల్లప్ప పటేల్ గురువారం నామినేషన్​ వేశారు.

- Advertisement -

అక్షరటుడే,పెద్ద కొడప్​గల్: Jukkal MLA | కాంగ్రెస్​ మద్దతుదారులను గెలిపించుకోవాలని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు (MLA Thota Lakshmi Kanta Rao) పేర్కొన్నారు. మండలంలోని కాటేపల్లి కాంగ్రెస్ మద్దతుదారుడైన సర్పంచ్ అభ్యర్థి శ్రీదేవి మల్లప్ప పటేల్ గురువారం నామినేషన్​ వేశారు.

ఈ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించాలని ప్రజలను కోరారు. పార్టీ మద్దతుదారుల గెలుపే లక్ష్యంగా కృషి చేయాలని పేర్కొన్నారు. మద్దతుదారులను గెలిపిస్తే గ్రామాల్లో మౌలిక సదుపాయాలతో పాటు అభివృద్ధి పనులు మరింత వేగంగా సాగుతాయని ఆయన వివరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్​ కార్యకర్తలు పాల్గొన్నారు.

Must Read
Related News