Peddapalli Collector | ప్రభుత్వ ఆస్పత్రిలో కలెక్టర్ భార్య ప్రసవం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Peddapalli Collector | ప్రభుత్వ ఆస్పత్రులు Govt Hospitals, పాఠశాలల schools కోసం ప్రభుత్వం ఏటా రూ.వేల కోట్లు వెచ్చిస్తోంది. అయినా చాలా మంది ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లడానికి భయపడుతున్నారు. తమ పిల్లలను ప్రభుత్వ బడులకు పంపడానికి ఆలోచిస్తుంటారు. దీనికి కారణం అక్కడ పర్యవేక్షణ సక్రమంగా ఉండదని వారు భావించడమే. వాటిపై ప్రజలకు నమ్మకం కలగాలంటే అధికారులు, ప్రజాప్రతినిధులు ఆచరించి చూపాలి. తాజాగా పెద్దపల్లి కలెక్టర్ peddapalli collector కోయ శ్రీహర్ష ias […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Peddapalli Collector | ప్రభుత్వ ఆస్పత్రులు Govt Hospitals, పాఠశాలల schools కోసం ప్రభుత్వం ఏటా రూ.వేల కోట్లు వెచ్చిస్తోంది. అయినా చాలా మంది ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లడానికి భయపడుతున్నారు. తమ పిల్లలను ప్రభుత్వ బడులకు పంపడానికి ఆలోచిస్తుంటారు. దీనికి కారణం అక్కడ పర్యవేక్షణ సక్రమంగా ఉండదని వారు భావించడమే. వాటిపై ప్రజలకు నమ్మకం కలగాలంటే అధికారులు, ప్రజాప్రతినిధులు ఆచరించి చూపాలి. తాజాగా పెద్దపల్లి కలెక్టర్ peddapalli collector కోయ శ్రీహర్ష ias sri harsha ప్రభుత్వ ఆస్పత్రిలో తన భార్యకు ప్రసవం చేయించి, ఆదర్శంగా నిలిచారు.

కలెక్టర్ భార్య విజయకు పురిటి నొప్పులు రాగా శనివారం సాయంత్రం గోదావరిఖని Godavarikhani ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి GGHకి తీసుకొచ్చారు. అక్కడ వైద్యులు సీజేరియన్​ చేయగా మగ బిడ్డకు జన్మనిచ్చారు. తన భార్య గర్భం దాల్చినప్పటి నుంచి కూడా కలెక్టర్​ ప్రభుత్వ ఆస్పత్రిలోనే చూపెట్టడం గమనార్హం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇలా అధికారులు, ప్రజాప్రతినిధులు చికిత్స పొందినప్పుడే వాటిలో సేవలు మెరగవడంతో పాటు, ప్రజలకు నమ్మకం కూడా పెరుగుతుంది.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...