అక్షరటుడే, హైదరాబాద్: caste census : జూబ్లీహిల్స్ నివాసం లో ఈరోజు ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి CM Revanth Reddy మీడియా ప్రెస్ మీట్ లో మాట్లాడనున్నారు. కులగణన చేపట్టాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై రేవంత్ రెడ్డి మాట్లాడనున్నారు. ఇప్పటికే కేంద్ర క్యాబినేట్ నిర్ణయంపై రేవంత్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ పాటించింది..దేశం అనుసరిస్తుందని వ్యాఖ్యానించారు. కుల గణన విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ప్రధాని నరేంద్ర మోడీ Prime Minister Narendra Modi కి సీఎం రేవంత్ రెడ్డి థాంక్యూ చెప్పారు.
caste census | నేడు సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్.. కేంద్రం కులగణన నిర్ణయంపై..
Published on
