Chennai Airport | చెన్నై ఎయిర్ పోర్టులో హై గ్రేడ్ గంజాయి.. విలువ రూ.12 కోట్ల పైనే..!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Chennai Airport : చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుబడింది. గురువారం (ఆగస్టు 21) ఒకేరోజు రెండు హైగ్రేడ్​ గంజాయి పట్టుపడటం కలకలం రేపింది. రెండు ఘటనల్లో కలిపి 11.8 కిలోల ప్రాసెస్డ్ హై గ్రేడ్ గంజాయి పట్టుబడింది. వీటి విలువ రూ. 12 కోట్ల వరకు ఉంటుందని ఎయిర్ పోర్ట్ పోలీసులు తెలిపారు. Chennai Airport : స్నిఫర్​ డాగ్స్ తనిఖీల్లో.. చెన్నె అంతర్జాతీయ విమానాశ్రయం(Chennai International Airport)లో స్నిఫర్ డాగ్స్ […]

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Chennai Airport : చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుబడింది. గురువారం (ఆగస్టు 21) ఒకేరోజు రెండు హైగ్రేడ్​ గంజాయి పట్టుపడటం కలకలం రేపింది.

రెండు ఘటనల్లో కలిపి 11.8 కిలోల ప్రాసెస్డ్ హై గ్రేడ్ గంజాయి పట్టుబడింది. వీటి విలువ రూ. 12 కోట్ల వరకు ఉంటుందని ఎయిర్ పోర్ట్ పోలీసులు తెలిపారు.

Chennai Airport : స్నిఫర్​ డాగ్స్ తనిఖీల్లో..

చెన్నె అంతర్జాతీయ విమానాశ్రయం(Chennai International Airport)లో స్నిఫర్ డాగ్స్ (sniffer dogs) తో పోలీసులు తనిఖీలు నిర్వహించారు.

ఈ క్రమంలో ఇద్దరు ప్రయాణికుల వద్ద 11.8 కిలోల ప్రాసెస్డ్ హై గ్రేడ్ గంజాయి (high-grade cannabis) పట్టుబడింది. ఈ మేరకు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని, గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

కాగా, గంజాయి గురించి తమకు తెలియదని, చెన్నెల్లో ఇవ్వమంటూ గుర్తుతెలియని వ్యక్తులు పార్సిల్ ఇచ్చారని ప్రయాణికులు చెబుతున్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

స్మగ్లర్ల వెనుక ఎవరు ఉన్నారనే దానిపై విచారణ చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ రెండు ఘటనలపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...