carrom | రాష్ట్రస్థాయి క్యారం పోటీలకు క్రీడాకారుల ఎంపిక

అక్షర టుడే, ఇందూరు: carrom |జిల్లా కేంద్రంలో ఆదివారం రాష్ట్ర స్థాయి క్యారమ్ పోటీలకు (state-level carrom competitions) జిల్లా జట్టు ఎంపిక నిర్వహించారు. జిల్లా క్యారమ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శాంతినగర్ లోని అసోసియేషన్ కార్యాలయంలో పోటీలు నిర్వహించారు. ఎంపికైన క్రీడాకారులు ఈనెల 26 నుంచి 29 వరకు హైదరాబాద్(Hyderabad)లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని సంఘం కార్యనిర్వహణాధికారి రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. ఎంపికైన క్రీడాకారులను జిల్లా అధ్యక్షుడు సంతోష్ కుమార్ అభినందించారు. * ఎంపికైన జిల్లా జట్టు.. […]

అక్షర టుడే, ఇందూరు: carrom |జిల్లా కేంద్రంలో ఆదివారం రాష్ట్ర స్థాయి క్యారమ్ పోటీలకు (state-level carrom competitions) జిల్లా జట్టు ఎంపిక నిర్వహించారు.

జిల్లా క్యారమ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శాంతినగర్ లోని అసోసియేషన్ కార్యాలయంలో పోటీలు నిర్వహించారు.

ఎంపికైన క్రీడాకారులు ఈనెల 26 నుంచి 29 వరకు హైదరాబాద్(Hyderabad)లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని సంఘం కార్యనిర్వహణాధికారి రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. ఎంపికైన క్రీడాకారులను జిల్లా అధ్యక్షుడు సంతోష్ కుమార్ అభినందించారు.

* ఎంపికైన జిల్లా జట్టు..
* అండర్ 21 లో సయ్యద్ ఆసిఫ్ అలీ.
* పురుషుల విభాగంలో.. అజిజ్, సయ్యద్ అమీర్, రాజేంద్రప్రసాద్, సురేందర్, సయ్యద్ ఆసిఫ్ అలీ, శ్యామ్, షేక్ అభీద్, మహమ్మద్ కాజా.
* వెటరన్ విభాగంలో.. రహీమ్, షరీఫ్, మహమ్మద్ తారీఫ్ హుస్సేన్.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...