అక్షరటుడే, వెబ్‌డెస్క్ : RGI Airport | శంషాబాద్‌లోని shamshabad airport రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి శుక్రవారం బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది.
ఎయిర్‌పోర్టులో బాంబు bomb call recieved పెట్టినట్లు మెయిల్ రావడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. భారత్ – పాక్ మధ్య ఉద్రిక్తలు తీవ్ర స్థాయికి చేరాయి. పాకిస్తాన్ భారత్‌లోని ఎయిర్‌పోర్టులే లక్ష్యంగా గురువారం రాత్రి డ్రోన్లతో దాడులు చేసింది. ఈ నేపథ్యంలో దేశంలోని ఎయిర్‌పోర్టుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ క్రమంలో బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. ఈ మెయిల్ ఎక్కిడి నుంచి వచ్చిందో అని ఆరా తీస్తున్నారు.