Homeజిల్లాలునిజామాబాద్​Bathukamma | ఘనంగా బతుకమ్మ సంబురాలు

Bathukamma | ఘనంగా బతుకమ్మ సంబురాలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bathukamma | నిజామాబాద్​ (Nizamabad) జిల్లాలో సోమవారం సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్​ నగరంలో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ (MLA Dhanpal) పాల్గొన్నారు. రఘునాథ (బొడ్డెమ్మ) చెరువులో ఆయన బతుకమ్మ నిమజ్జనం చేశారు. నగరంలోని పులాంగ్​ వాగులో మహిళలు పెద్ద ఎత్తున బతుకమ్మలను నిమజ్జనం చేశారు. మహిళలకు ఇబ్బందులు కల్గకుండా అధికారులు చర్యలు చేపట్టారు.

పులాంగ్​ వాగులో బతుకమ్మలను నిమజ్జనం చేస్తున్న మహిళలు
భీమ్​గల్​ పట్టణంలో..
ధర్పల్లి మండలం మైలారంలో..
Must Read
Related News