అక్షరటుడే, వెబ్డెస్క్: liquor | గ్రేటర్ హైదరాబాద్లో Greater Hyderabad పరిధిలో మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు Liquor shops బంద్ ఉండనున్నాయి. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికలు Hyderabad local body elections ఈ నెల 23న నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం 4 గంటల నుంచి 23వ తేది సాయంత్రం ఆరు గంటల వరకు మద్యం దుకాణాలు Liquor shops మూసి వేయాలని పోలీసులు ఆదేశించారు. బార్లు bars, రిజిస్టర్ క్లబ్లు registered clubs, కల్లు దుకాణాలు toddy shops సైతం బంద్ close ఉండనున్నాయి. దీంతో మద్యంప్రియులు ఆందోళన చెందుతున్నారు.