అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | పట్టణంలోని ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో (Yellareddy Government Degree College) అకడమిక్ ఆడిట్ నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ ఈ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.
ఈ ఆడిటింగ్‌కు బిచ్కుంద ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ అశోక్, గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (Giriraj Government Degree College) సీనియర్ ఫ్యాకల్టీ చంద్రశేఖర్ హాజరయ్యారు. వారి ఆధ్వర్యంలో 2022–23, 2023–24 సంవత్సరాలకు గాను కళాశాలలోని అన్నివిభాగాలకు సంబంధించిన ఆడిటింగ్ పూర్తిచేసినట్లు ప్రిన్సిపాల్ పేర్కొన్నారు.
