ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Engineering Student | ఇంజినీరింగ్ కళాశాలలో దారుణం.. టీచర్ ని చెప్పుతో కొట్టిన విద్యార్థిని..

    Engineering Student | ఇంజినీరింగ్ కళాశాలలో దారుణం.. టీచర్ ని చెప్పుతో కొట్టిన విద్యార్థిని..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Engineering Student | తాము పడిన కష్టం తమ పిల్లలు children పడొద్దనే ఉద్దేశంతో.. తల్లిదండ్రులు పగలనకా, రాత్రనకా కష్టపడతారు.. తమ పిల్లలకు అన్నీ సమకూర్చుతున్నారు. అయితే అన్నీ తేరగా వస్తున్నాయని భావిస్తున్న పిల్లలు ఎంజాయ్ చేయడమే తమ జీవితంగా life భావిస్తున్నారు. వారి ఎంజాయ్మెంట్ కు enjoyment ఏ చిన్న అడ్డంకి వచ్చినా తట్టుకోలేకపోతున్నారు. విపరీతమైన ఆవేశానికి లోనవుతున్నారు. భావావేశాలను నియంత్రించుకునే పరిస్థితి నీ పిల్లలకు లేకుండా పోతోంది. క్షణికావేశంలో ఏం చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితిలో ఉండిపోతున్నారు. ఇలాంటి ఘటన ఒకటి ఆంధ్ర ప్రదేశ్ లో  Andhra Pradesh చోటుచేసుకుంది.

    ఆధునిక విద్యా విధానం తో education system విద్యార్థి students కేంద్రీకృత విద్య కొనసాగుతోంది. విద్యార్థులని టీచర్లు Teachers ఏమీ అనలేని పరిస్థితి. వారు చదివినా చదవకున్నా.. పనిష్మెంట్ punishment అనే మాట లేకుండా పోయింది. దీన్ని ఆసరాగా చేసుకున్న కొందరు విద్యార్థులు students.. టీచర్లపై Teachers కుళ్ళు జోకులు వేయడం, బహిరంగంగానే కామెంట్ చేయడం పరిపాటిగా మారింది. అంతటితో ఆగలేదు. గతేడాది ఆంధ్రప్రదేశ్లో andhra Pradesh అల్లరి చేయొద్దన్నందుకు విద్యార్థులు ఉపాధ్యాయుడు పై దాడి చేయడం తో ఆయన గుండె ఆగిపోయింది. తాజాగా మరో ఘటన నెట్టింట వైరల్ అవుతోంది.

    ఆంధ్ర ప్రదేశ్ లోని andhra Pradesh విజయనగరంలో vizianagaram దారుణం చోటుచేసుకుంది. సెల్ ఫోన్ cell phone లాగేసుకుందని ఓ విద్యార్థిని student ఏకంగా టీచర్ నే teacher చెప్పుతో కొట్టింది. ఈ ఘటన నేటి విద్యా ప్రమాణాలను ప్రశ్నార్థకంగా మార్చుతోంది. తల్లిదండ్రుల పెంపకాన్ని ప్రశ్నిస్తోంది. నైతిక విలువలు, మానవీయ విలువలు moral and human values తెలియకుండా పెరుగుతున్న నేటి యువత.. రేపటి దేశ భవిష్యత్తును ఏ విధంగా అంధకారంగా మారుస్తారోననే భయాన్ని రేకిత్తిస్తోంది.

    విశాఖ, విజయనగరం మధ్యన దాకమ్మరిలో ఉన్న ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో private engineering college ఇంజినీరింగ్ రెండో సంవత్సరం second-year engineering చదువుతున్న విద్యార్ధిని సెల్ ఫోన్ cell phone మాట్లాడుకుంటూ ఓ టీచర్ teacher కంట పడింది. వెంటనే టీచర్ ఆ విద్యార్థిని సెల్ ఫోన్ తీసేసుకున్నారు

    అంతే విద్యార్ధిని కోపంతో ఊగిపోయింది. చదువు చెప్పిన టీచర్ teacher అని మరిచి అక్రోషంతో గౌరవ ప్రధమైన టీచర్ ని teacher చెడా మడా తిట్టేసింది. అక్కడితో ఆగలేదు.. తన కాళ్లకి వేసుకున్న చెప్పు slippers తీసి.. టీచర్ teacher చెంప చెల్లుమనిపించింది. ఆ చెప్పుతో slippers చెంప చెల్లుమనుపించింది. చేతులతో సైతం ముష్టి యుద్ధానికి దిగింది. తోటి విద్యార్థినులు అడ్డుకున్న ఆ అమ్మాయి ఆగకుండా టీచర్ పై దాడి చేసింది. ఈ దృశ్యాలను ఓ విద్యార్థి తన సెల్ఫోన్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది.

    Latest articles

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 5 ఆగస్టు​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra)విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    Torrential rain | దంచికొట్టిన వాన.. గంటలో 7 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు..

    అక్షరటుడే, హైదరాబాద్: torrential rain పగలంతా ఉక్కపోతతో మహానగర metropoli ప్రజలు అల్లాడారు. సాయంత్రం 4 గంటలకు ఒక్కసారిగా...

    Critical Minerals | యువతకు గుడ్​ న్యూస్​.. రాష్ట్రానికి రెండు క్రిటికల్​ మినరల్స్ రీసెర్స్ సెంటర్స్ మంజూరు!

    అక్షరటుడే, హైదరాబాద్: Critical Minerals : తెలంగాణ (Telangana) విద్యా పొదిలో మరో రెండు కీలక పరిశోధన కేంద్రాలు...

    Collector Kamareddy | జుక్కల్​ సీహెచ్​సీ సూపరింటెండెంట్​, డ్యూటీ డాక్టర్​కు షోకాజ్​ నోటీసులు

    అక్షరటుడే, నిజాంసాగర్​: Collector Kamareddy | జిల్లాలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారుల పట్ల కామారెడ్డి కలెక్టర్​ కొరడా జులిపిస్తున్నారు....

    More like this

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 5 ఆగస్టు​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra)విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    Torrential rain | దంచికొట్టిన వాన.. గంటలో 7 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు..

    అక్షరటుడే, హైదరాబాద్: torrential rain పగలంతా ఉక్కపోతతో మహానగర metropoli ప్రజలు అల్లాడారు. సాయంత్రం 4 గంటలకు ఒక్కసారిగా...

    Critical Minerals | యువతకు గుడ్​ న్యూస్​.. రాష్ట్రానికి రెండు క్రిటికల్​ మినరల్స్ రీసెర్స్ సెంటర్స్ మంజూరు!

    అక్షరటుడే, హైదరాబాద్: Critical Minerals : తెలంగాణ (Telangana) విద్యా పొదిలో మరో రెండు కీలక పరిశోధన కేంద్రాలు...