ePaper
More
    HomeజాతీయంEmergency Landing | ఆర్మీ హెలికాప్టర్​ అత్యవసర ల్యాండింగ్

    Emergency Landing | ఆర్మీ హెలికాప్టర్​ అత్యవసర ల్యాండింగ్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Emergency Landing | ఆర్మీ హెలికాప్టర్‌(Army helicopter) సాంకేతిక లోపంతో అత్యవసరంగా ల్యాండ్​ అయింది. ఈ ఘటన పంజాబ్​లోని పఠాన్​కోట్​లో చోటు చేసుకుంది. పఠాన్‌కోట్ జిల్లా(Pathankot district)లోని నంగల్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చే హాలెడ్ గ్రామంలో భారత వైమానిక దళానికి చెందిన అపాచీ హెలికాప్టర్(Apache helicopter) అత్యవసరంగా ల్యాండ్ అయింది. సాంకేతిక సమస్యలతో పైలెట్​ అత్యవసరంగా ల్యాండ్(Land)​ చేసినట్లు తెలిసింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు.

    More like this

    Indur | నిజామాబాద్​లో దారుణం.. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

    అక్షరటుడే, ఇందూరు: Indur : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో headquarters దారుణం చోటుచేసుకుంది. నగరంలోని పంచాయతీ రాజ్ కాలనీలో...

    Gold Prices Hike | పసిడి పరుగులు.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న ధ‌ర‌లు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices Hike : ఇటీవ‌లి కాలంలో బంగారం, వెండి ధ‌ర‌లు Silver Prices అంత‌కంత...

    Wallstreet | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌ అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Wallstreet : వాల్‌స్ట్రీట్‌(Wallstreet)లో జోరు కొనసాగుతుండగా.. యూరోప్‌ మార్కెట్లు మాత్రం మిక్స్‌డ్‌గా ముగిశాయి. బుధవారం ఉదయం...