More
    Homeఆంధ్రప్రదేశ్​AP Rajya Sabha candidate | ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ అభ్యర్థి పేరు ఖరారు

    AP Rajya Sabha candidate | ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ అభ్యర్థి పేరు ఖరారు

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: AP Rajya Sabha candidate : ఏపీ రాజ్యసభ అభ్యర్థి పేరు ఖరారైంది. ఎన్డీయే ఉమ్మడి అభ్యర్థిని భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. బీజేపీ నేత, ఆంధ్రప్రదేశ్ భాజపా క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ పాక వెంకటసత్యనారాయణ పేరును అధిష్ఠానం ఖరారు చేసింది. వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన స్థానం కోసం ఎవరిని ఎంపిక చేస్తారనే దానిపై కొంతకాలంగా సస్పెన్స్ కు మొత్తానికి తెరపడింది.

    రాజ్యసభ స్థానానికి నామినేషన్ల గడువు మంగళవారం(ఏప్రిల్ 29) మధ్యాహ్నం 3 గంటలకు ముగియనుంది. ఈ నేపథ్యంలో పాక వెంకట సత్యనారాయణ మంగళవారం నామినేషన్​ దాఖలు చేయనున్నారు. 1996లో వెంకట సత్యనారాయణ నర్సాపురం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేశారు.

    More like this

    Orphans | అనాథల వేదన..

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Orphans | సమాజం ఎంత అభివృద్ధి చెందుతున్నా.. పేదరికం ఇంకా వెంటాడుతూనే ఉంది. కటిక...

    HDFC | హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ సేవలకు అంతరాయం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : HDFC | ప్రముఖ ప్రైవేట్​ రంగ బ్యాంక్​ అయిన హెచ్​డీఎఫ్​సీ (HDFC Bank) సేవలకు...

    Mirai collections| మిరాయ్ జోరు మాములుగా లేదు.. తొలి రోజు క‌న్నా ఎక్కువ క‌లెక్ష‌న్స్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Mirai collections | టీజీ విశ్వప్రసాద్ నిర్మాణంలో రూపొందిన ‘మిరాయ్’ సినిమా (Mirai Movie) బాక్స్...