Homeజిల్లాలునిజామాబాద్​ACB | అవినీతి నిరోధక శాఖ వారోత్సవాల పోస్టర్ల ఆవిష్కరణ

ACB | అవినీతి నిరోధక శాఖ వారోత్సవాల పోస్టర్ల ఆవిష్కరణ

అవినీతి నిరోధక శాఖ వారోత్సవాలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శాఖ రూపొందించిన పోస్టర్లను కలెక్టర్​ వినయ్​ కృష్ణారెడ్డి, సీపీ సాయిచైతన్య ఆవిష్కరించారు.

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: ACB | జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (Anti-Corruption Department) వారోత్సవాలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన పోస్టర్లను జిల్లా సమీకృత కార్యాలయాల భవనంలో కలెక్టర్​ వినయ్​ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy), సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో డీఈవో అశోక్​, డీవైఎస్​వో పవన్​, అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ శేఖర్​ గౌడ్​, ఇన్​స్పెక్టర్​ నగేష్​ తదితరులు పాల్గొన్నారు.

Must Read
Related News