తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు డిజిటల్ రూపంలో హుండీ కానుకలు సమర్పించేందుకు టీటీడీ ‘శ్రీవారి ముడుపు పత్రం’ అనే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టనుంది. యూపీఐ, డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లించి ప్రత్యేక పత్రాన్ని హుండీలో వేయే సౌకర్యం కల్పించనుంది.
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Rebirth of Punarvika | మానవత్వం వెల్లివిరిసింది. అడిగిన వెంటనే అతిపెద్ద భారీ సాయం విరాళాల ద్వారా అందింది. ఆ చిన్నారికి దాతలు పునర్జన్మను అందించారు.
ఆంధ్రప్రదేశ్లోని కర్నూలుకు చెందిన చిన్నారి...