President murmu | రాష్ట్రపతిని కలిసిన అమిత్​షా, జైశంకర్​

అక్షరటుడే, వెబ్​డెస్క్​: President murmu | రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​షా, విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్​ కలిశారు. ఈ సందర్భంగా పహల్​గామ్​లో ఉగ్రదాడికి సంబంధించిన పూర్తి వివరాలను వివరించారు. అలాగే భారత్​ తీసుకున్న చర్యల గురించి తెలిపారు. దౌత్య సంబంధాలకు సంబంధించిన అంశాలను సైతం వివరించారు. President murmu | వివిధ దేశాల రాయబారులకు సమాచారం ఉగ్రదాడికి సంబంధించిన వివరాలను విదేశాంగ శాఖ వివిధ చేశాల రాయబారులు వివరించారు. జర్మనీ, జపాన్, […]

అక్షరటుడే, వెబ్​డెస్క్​: President murmu | రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​షా, విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్​ కలిశారు. ఈ సందర్భంగా పహల్​గామ్​లో ఉగ్రదాడికి సంబంధించిన పూర్తి వివరాలను వివరించారు. అలాగే భారత్​ తీసుకున్న చర్యల గురించి తెలిపారు. దౌత్య సంబంధాలకు సంబంధించిన అంశాలను సైతం వివరించారు.

President murmu | వివిధ దేశాల రాయబారులకు సమాచారం

ఉగ్రదాడికి సంబంధించిన వివరాలను విదేశాంగ శాఖ వివిధ చేశాల రాయబారులు వివరించారు. జర్మనీ, జపాన్, పోలాండ్, యూకే, రష్యాతో సహా వివిధ దేశాల రాయబారులు సౌత్ బ్లాక్‌లో ఉన్న విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఉగ్రవాదుల దాడి వివరాలను తెలిపారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...