ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Alumni reunion | క్షత్రియ కాలేజ్​లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

    Alumni reunion | క్షత్రియ కాలేజ్​లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

    Published on

    అక్షరటుడే, ఆర్మూర్: Alumni reunion | పట్టణంలోని క్షత్రియ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాల (Kshatriya College of Engineering) పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నారు. కళాశాలకు చెందిన ఎంసీఏ (MCA) 2007–2010 బ్యాచ్ పూర్వ విద్యార్థులు సోమవారం కార్యక్రమం నిర్వహించారు.

    Alumni reunion | స్నేహితులంతా ఒక్కచోట చేరి..

    కార్యక్రమంలో భాగంగా స్నేహితులంతా ఒక్కచోట చేరి.. ఆనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఈ సందర్భంగా తమకు పాఠాలు చెప్పిన అధ్యాపకులను సన్మానించారు. కార్యక్రమంలో కళాశాల ఛైర్మన్ అల్జాపూర్​ శ్రీనివాస్ (Kshatriya College Chairman Aljapur Srinivas), అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నరేందర్, పూర్వ విద్యార్థులు సునీల్, జీవన్ తదితరులు పాల్గొన్నారు.

    READ ALSO  Judo Selections | జూడో రాష్ట్రస్థాయి పోటీల్లో రాణించి జిల్లాపేరు నిలబెట్టాలి

    Latest articles

    Tiger | మహంతం శివారులో చిరుత కలకలం.. దూడపై దాడి..

    అక్షరటుడే, బోధన్: Tiger | నవీపేట(Navipet) మండలంలో చిరుత కలకలం సృష్టించింది. మహంతం(mahantham) శివారులో ఓ దూడపై దాడి...

    Prajwal Revanna | ప్రజ్వల్ రేవణ్ణకు జీవిత ఖైదు.. అత్యాచారం కేసులో న్యాయస్థానం సంచలన తీర్పు

    అక్షరటుడే, వెబ్​డెస్క్:​ Prajwal Revanna | కర్ణాటక రాజకీయాల్లో సంచలనం సృష్టించిన అత్యాచారం కేసులో కోర్టు సంచలన తీర్పు...

    BRS Nizamabad | బీఆర్ఎస్​ నాయకుల ముందస్తు అరెస్ట్​లు

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: BRS Nizamabad | జిల్లాలో పలువురు బీఆర్​ఎస్​ నాయకులను ముందస్తుగా అరెస్ట్​ చేశారు. తెలంగాణ...

    Giriraj College | అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి కృషి

    అక్షరటుడే, ఇందూరు: Giriraj College | అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలంగాణ కాలేజ్...

    More like this