Alphazolam seized | నిషేధిత ఆల్ఫాజోలం పట్టివేత.. విలువ రూ. 1.60 లక్షలపైనే!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Alphazolam seized | నిజామాబాద్​ జిల్లాలోని జోజిపేట్​లో నిషేధిత ఆల్ఫాజోలం పట్టుబడింది. నిజామాబాద్​ నార్కొటిక్​ ఇన్​స్పెక్టర్​ Narcotics Inspector పూర్ణేశ్వర్​, నందిపేట్​ పోలీసులు సంయుక్తంగా బుధవారం (ఫిబ్రవరి 25) జోజిపేట్​లోని కల్లుడిపోపై దాడి చేశారు. దాడిలో 160 గ్రాముల ఆల్ఫాజోలం దొరికింది. Alphazolam seized | నిందితుల రిమాండ్​ పట్టుబడిన ఆల్ఫాజోలం విలువ రూ. 1.60 లక్షలపైనే ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ మేరకు దానిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు చికోరి రవిగౌడ్ […]

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Alphazolam seized | నిజామాబాద్​ జిల్లాలోని జోజిపేట్​లో నిషేధిత ఆల్ఫాజోలం పట్టుబడింది. నిజామాబాద్​ నార్కొటిక్​ ఇన్​స్పెక్టర్​ Narcotics Inspector పూర్ణేశ్వర్​, నందిపేట్​ పోలీసులు సంయుక్తంగా బుధవారం (ఫిబ్రవరి 25) జోజిపేట్​లోని కల్లుడిపోపై దాడి చేశారు. దాడిలో 160 గ్రాముల ఆల్ఫాజోలం దొరికింది.

Alphazolam seized | నిందితుల రిమాండ్​

పట్టుబడిన ఆల్ఫాజోలం విలువ రూ. 1.60 లక్షలపైనే ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ మేరకు దానిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు చికోరి రవిగౌడ్ (బోధన్), బత్తిని భారత్ గౌడ్ (గంగరమండ), ధర్మేందర్ (నందిపేట్)ను అరెస్టు చేసి, కోర్టులో హాజరుపర్చి రిమాండ్​కు తరలించారు.

Related articles

Deputy Collectors transfers | తెలంగాణలో 16 మంది డిప్యూటీ కలెక్టర్​ల బదిలీ

అక్షరటుడే, హైదరాబాద్​: Deputy Collectors transfers | తెలంగాణ Telangana రెవెన్యూ శాఖలో బదిలీలు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 16 మంది అదనపు కలెక్టర్లు,...

PM Narendra Modi | ఇజ్రాయెల్‌ పౌరుల హత్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించలేం : ప్రధాని మోడీ

అక్షరటుడే, న్యూఢిల్లీ: PM Narendra Modi | గత కొన్ని దశాబ్దాలుగా భారత్‌ ఉగ్రవాదంతో పోరాడుతోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ Prime Minister...

GHMC Election Sanitation Drive | అధికారుల బస్తీబాట.. జీహెచ్​ఎంసీ ఎన్నికల కోసమేనా?

అక్షరటుడే, వెబ్​డెస్క్ : GHMC Election Sanitation Drive | గ్రేటర్​ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC)​ పాలకవర్గం పదవీకాలం ముగిసింది. దీంతో త్వరలో...

Hyderabad Lakes Development | చెరువుల‌ అభివృద్ధిని వేగవంతం చేయాలి : హైడ్రా క‌మిష‌న‌ర్‌

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad Lakes Development | హైదరాబాద్ (Hyderabad)​ న‌గ‌రంలో చెరువుల అభివృద్ధిని వేగవంతం చేయాల‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ (Commissioner...