Tirumala | శ్రీవారి భక్తులకు అలర్ట్​.. ఆ రోజుల్లో వీఐపీ బ్రేక్​ దర్శనాలు రద్దు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tirumala | తిరుమల (Tirumala) శ్రీవారి దర్శనం కోసం నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. ఈ క్రమంలో భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ (TTD) ఏర్పాట్లు చేస్తోంది. అలాగే ప్రత్యేక ఉత్సవాల సందర్భంగా సైతం పలు నిర్ణయాలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా తిరుమలలో జులై 15న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, 16న శ్రీ వేంకటేశ్వర ఆలయంలో ఆణివార ఆస్థానం కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు టీటీడీ తెలిపింది. దీంతో ఈ రెండు రోజులు వీఐపీ […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tirumala | తిరుమల (Tirumala) శ్రీవారి దర్శనం కోసం నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. ఈ క్రమంలో భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ (TTD) ఏర్పాట్లు చేస్తోంది. అలాగే ప్రత్యేక ఉత్సవాల సందర్భంగా సైతం పలు నిర్ణయాలు తీసుకుంటుంది.

ఇందులో భాగంగా తిరుమలలో జులై 15న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, 16న శ్రీ వేంకటేశ్వర ఆలయంలో ఆణివార ఆస్థానం కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు టీటీడీ తెలిపింది. దీంతో ఈ రెండు రోజులు వీఐపీ బ్రేక్​ దర్శనాలు (VIP Brake Darshan) రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రోటోకాల్ ప్రముఖులు మినహా ఇతరులకు వీఐపీ దర్శనాలు ఉండవని స్పష్టం చేసింది.

Related articles

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...

Kalyan Jeweller: రంగుల పండుగ కోసం కల్యాణ్ జువెలర్స్ ప్రత్యేక కానుక.. ‘ది క్యూరేటెడ్ హోలీ ఎడిట్’ విడుదల

హైదరాబాద్: దేశీయ ప్రముఖ ఆభరణాల సంస్థ కల్యాణ్ జువెలర్స్, హోలీ పండుగ సంబరాలను పురస్కరించుకుని సరికొత్త ఆభరణాల శ్రేణి 'కలర్‌ఫుల్ స్టేట్‌మెంట్స్: ది క్యూరేటెడ్...