105
అక్షరటుడే, బోధన్ : Aksharatoday Calendar | డిజిటల్ మీడియా రంగంలో ‘అక్షరటుడే’ దూసుకెళ్తుందని బోధన్ ఏసీపీ శ్రీనివాస్ (Bodhan ACP Srinivas) అన్నారు. ఈ మేరకు మంగళవారం ‘అక్షరటుడే’ క్యాలెండర్ను ఆవిష్కరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రస్తుత డిజిటల్ మీడియా రంగంలో అందరికంటే ముందుగా వార్తలనందిస్తూ ‘అక్షరటుడే’ దినపత్రిక ప్రత్యేకంగా నిలుస్తోందన్నారు. నిష్పక్షపాతంగా ఖచ్చితమైన సమాచారంతో వేగంగా వార్తలను అందిస్తున్న ‘అక్షరటుడే’ యాజమాన్యానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బోధన్ టౌన్ సీఐ వెంకట్ నారాయణ (CI Venkat Narayana), ఎస్సై భాస్కరాచారి, ‘అక్షరటుడే’ బోధన్ ప్రతినిధి విజయ్ తదితరులు పాల్గొన్నారు.