అక్షరటుడే, ఆర్మూర్ : Aksharatoday Calendar | వేగంగా వార్తలు అందించడంలో ‘అక్షరటుడే’ ప్రత్యేకస్థానం సాధించిందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి (Jeevan Reddy) పేర్కొన్నారు. పట్టణంలోని ఆయన నివాసంలో శుక్రవారం ‘అక్షరటుడే’ క్యాలెండర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిక్కచ్చిగా వార్తలు అందిస్తూ.. డిజిటల్ మీడియా రంగంలో ‘అక్షరటుడే’ ప్రత్యేకంగా నిలుస్తోందన్నారు.
Aksharatoday Calendar | ఏఎంసీ ఛైర్మన్..
ఆర్మూర్ ఏఎంసీ ఛైర్మన్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సాయిబాబా గౌడ్, ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ శ్రావణి (Municipal Commissioner Shravani), ఎంవీఐ రాహుల్ కుమార్, ఎస్హెచ్వో సత్యనారాయణ గౌడ్ (SHO Satyanarayana Goud), సీనియర్ న్యాయవాదులు కృష్ణ పండిత్, వెంకటేశ్వర్లు ‘అక్షరటుడే’ క్యాలెండర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సీనియర్ అసిస్టెంట్ లయన్ శేఖర్, వేల్పూరు మాజీ ఎంపీపీ మోతే రామా గౌడ్, మాజీ ఛైర్మన్ పండిత్ పవన్, జిమ్మీ రవి, గిరి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పూజా నరేందర్, పూల సుధాకర్, మీరా శ్రావణ్, సుంకారి రవి, జీజీ రామ్, క్రాంతి తదితరులు పాల్గొన్నారు.
ఆర్మూర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో..
ఆర్మూర్ పట్టణంలో న్యాయవాదుల ఆధ్వర్యంలో..
ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ శ్రావణి ఆధ్వర్యంలో..
ఆర్మూర్ ఎస్హెచ్వో సత్యనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో..
ఆర్మూర్ ఎంవీఐ రాహుల్ కుమార్ ఆధ్వర్యంలో..




