Homeబిజినెస్​TRAI | ఎయిర్​టెల్​కు భారీగా పెరిగిన యూజర్లు.. ఆ కంపెనీలకు షాక్..!

TRAI | ఎయిర్​టెల్​కు భారీగా పెరిగిన యూజర్లు.. ఆ కంపెనీలకు షాక్..!

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : TRAI | ఎయిర్​టెల్ Airtel​కు భారీగా వినియోగదారులు పెరిగారు. టెలీకాం సంస్థల జనవరి నెలకు సంబంధించిన డాటాను ట్రాయ్ TRAI ​ మంగళవారం విడుదల చేసింది.

దీని ప్రకారం జనవరి Januaryలో ఎయిర్​టెల్​కు కొత్తగా 16.5 లక్షల మంది యూజర్లు పెరిగారు. జియో Jioకు 6.9 లక్షల వినియోగదారులు పెరగడం గమనార్హం. కాగా వొడాఫోన్​ ఐడియా VI 13.4 లక్షలు, బీఎస్​ఎన్​ఎల్ BSNL​ 15.2 లక్షల వినియోగదారులను కోల్పోయాయి.

కాగా నవంబర్​లో ఛార్జీల పెంపు తర్వాత బీఎస్​ఎన్​ఎల్​కు భారీగా bsnl tarriff సబ్​స్ర్కైబర్లు పెరిగారు. అయితే నెట్​వర్క్ సమస్యతో పాటు 4జీ bsnl 4g service అందుబాటులో లేకపోవడంతో వినియోగదారులు తిరిగి ఎయిర్​టెల్​, జియోను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న వొడాఫోన్​ ఐడియా సైతం భారీగా కస్టమర్లను కోల్పోయింది.