అక్షరటుడే, వెబ్డెస్క్: Hyderabad | హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి మీర్జా రియాజ్ ఉల్ హాసన్ గెలుపొందారు. ఆయనకు 63 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థి గౌతమ్‌రావుకు 25 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ, ఎంఐఎం మాత్రమే పోటీ చేశాయి. బీఆర్ఎస్ ఎన్నికను బహిష్కరించిన విషయం తెలిసిందే.