అక్షరటుడే, వెబ్ డెస్క్: junior college : తెలంగాణలోని జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్ junior colleges admission షెడ్యూల్ విడుదల అయింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు state inter board షెడ్యూల్ విడుదల చేసింది.
గురువారం నుంచి మొదటి దశ దరఖాస్తుల స్వీకరణ మొదలు కానుంది. మే చివరి వరకు ఈ దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. జూన్ 2న ఇంటర్ ఫస్ట్ ఇయర్ తరగతులు ప్రారంభం కానున్నాయి. జూన్ 30 నాటికి మొదటి దశ అడ్మిషన్స్ ప్రక్రియ పూర్తి కానుంది. ఈ మేరకు అన్ని కళాశాలలకు బోర్డు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.