Additional Collector Victor | తూకాల్లో వేగం పెంచాలి

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Additional Collector Victor | అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో(Puchasing Centers) తూకాల్లో వేగం పెంచాలని అదనపు కలెక్టర్ విక్టర్(Additional Collector Victor) ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు. లింగంపేట మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతులతో(Farmers) మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అని ప్రశ్నించారు. Additional Collector Victor | భూభారతి సర్వే […]

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Additional Collector Victor | అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో(Puchasing Centers) తూకాల్లో వేగం పెంచాలని అదనపు కలెక్టర్ విక్టర్(Additional Collector Victor) ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు. లింగంపేట మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతులతో(Farmers) మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అని ప్రశ్నించారు.

Additional Collector Victor | భూభారతి సర్వే పక్కాగా చేయాలి..

భూభారతి(Bhu Bharathi) చట్టం సర్వేలో వివరాలు పక్కాగా సేకరించాలని అదనపు కలెక్టర్(రెవెన్యూ) విక్టర్ అన్నారు. లింగంపేట్ మండలం నల్లమడుగు, పోతాయిపల్లి గ్రామాల్లో భూభారతి సర్వే టీంలు చేస్తున్న క్షేత్ర పర్యటన వివరాలు తెలుసుకున్నారు. భూభారతి చట్టం ప్రకారం వివరాలు సేకరించాలని, వాటిని డెస్క్​వర్క్(Deskwork) చేయాలని సూచించారు. లింగంపేట్ వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ, పౌర సరఫరాల శాఖ అధికారులు, కేంద్రం నిర్వాహకులు, రైతులు, సిబ్బంది పాల్గొన్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...