27
అక్షరటుడే ఇందూరు : Municipal Corporation | నిజామాబాద్ నగరపాలక సంస్థ ఇన్‌ఛార్జి కమిషనర్‌గా జిల్లా అదనపు కలెక్టర్ అంకిత్‌కు (Additional Collector Ankit) బాధ్యతలు అప్పజెప్పారు. ఈ మేరకు ఉన్నతాధికారులు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ (Municipal Commissioner Dilip Kumar) దీర్ఘకాలిక సెలవులో వెళ్లగా అదనపు కమిషనర్ రవీందర్‌కు (Additional Commissioner Ravinder) తాత్కాలికంగా బాధ్యతలు అప్పగించారు. కాగా.. తాజాగా అదనపు కలెక్టర్‌కు బాధ్యతలు ఇచ్చారు.