ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​KITS | ‘కిట్స్​’లో ఉత్సాహంగా ఫేర్​వెల్​ పార్టీ

    KITS | ‘కిట్స్​’లో ఉత్సాహంగా ఫేర్​వెల్​ పార్టీ

    Published on

    అక్షరటుడే, ఇందూరు: KITS | నగరంలోని కాకతీయ మహిళా ఇంజినీరింగ్​ కళాశాల (Kakatiya Women’s Engineering College) విద్యార్థులు శుక్రవారం ఫేర్​వెల్​ పార్టీ నిర్వహించారు. స్థానిక ప్రైవేట్​ ఫంక్షన్​ హాల్​లో కార్యక్రమం నిర్వహించగా.. ముఖ్య అతిథిగా కిట్స్​ డైరెక్టర్​ రజనీకాంత్ (KITS director Rajinikanth) హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన​ మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత స్థాయిలో స్థిరపడి కళాశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.

    అనంతరం విద్యార్థినుల నృత్యాలు అలరించాయి. సాంప్రదాయ చీరకట్టులో విద్యార్థినుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సెల్వరాజ్ కుమార్, వైస్ ప్రిన్సిపాల్ సాయ రెడ్డి, వేణుగోపాల్​, ఆయా విభాగాధిపతులు పాల్గొన్నారు.

    కళాశాల విద్యార్థినులతో కిట్స్​ డైరెక్టర్​ రజనీకాంత్​, అధ్యాపక బృందం

    More like this

    Weather Updates | పలు జిల్లాలకు నేడు వర్ష సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Weather Updates | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బుధవారం వర్షం పడే అవకాశం ఉందని...

    Sriram Sagar | ఎస్సారెస్పీలోకి కొనసాగుతున్న వరద

    అక్షరటుడే, ఆర్మూర్ : Sriram Sagar | శ్రీరామ్​ సాగర్​ ప్రాజెక్ట్ (SRSP)​లోకి ఎగువ నుంచి ఇన్​ఫ్లో కొనసాగుతోంది....

    Trump backs down | వెనక్కి తగ్గిన ట్రంప్.. ​భారత్​తో మాట్లాడేందుకు సిద్ధమని ప్రకటన.. స్పందించిన మోదీ ఏమన్నారంటే..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Trump backs down : ఎట్టకేలకు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగొచ్చారు. భారత్‌తో...