ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిRK Educational Institutions | తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం

    RK Educational Institutions | తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి:RK Educational Institutions | తల్లిదండ్రులు(Parents), విద్యార్థులు(Students) తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని, విద్యార్థులకు కార్పొరేట్​ స్థాయిలో విద్యాబోధన అందిస్తామని ఆర్కే విద్యాసంస్థల సీఈవో(RK Educational Institutions CEO) డా.జైపాల్ రెడ్డి(Dr. Jaipal Reddy) అన్నారు.

    బుధవారం వీఆర్​కే కళాశాల(RK Collage)లో నిర్వహించిన విద్యార్థులకు అభినందన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. సెకండియర్​ బైపీసీలో పూర్వజ 994 మార్కులు, ఎంపీసీలో విద్వేష్ 993, సీఈసీలో నందిని CEC-935, ఫస్టియర్​ ఎంపీసీలో మైథిలి 467, బైపీసీలో నవోదయ 434, సీఈసీలో అనన్య 491 మార్కులు సాధించడం కళాశాల స్థాయిని పెంచిందన్నారు. అనంతరం ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను మెమోంటోలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శంకర్, కో-ఆర్డినేటర్ దత్తాత్రి, డీన్ నవీన్, శ్రీనివాస్ రెడ్డి, నరేష్, శ్రీవాణి, అధ్యాపకులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

    More like this

    Bodhan | బోధన్​లో ‘ఉగ్ర’​ లింకుల కలకలం

    అక్షరటుడే, బోధన్​ : Bodhan | నిజామాబాద్​ జిల్లా బోధన్​లో ఉగ్రవాద లింకులు కలకలం సృష్టించాయి. కేంద్ర దర్యాప్తు...

    Supreme Court | నేపాల్, బంగ్లాదేశ్ అల్లర్లను ప్రస్తావించిన సుప్రీంకోర్టు.. మన రాజ్యాంగాన్ని చూసి గర్విస్తున్నామన్న సీజేఐ గవాయ్

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Supreme Court | భారతదేశ రాజ్యాంగం అత్యంత గొప్పదని, దాన్ని పట్ల ఎంతో గర్వంగా...

    Kamareddy SP | విధుల్లో నిర్లక్ష్యం వహించిన రాజంపేట ఎస్సైపై వేటు..

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy SP | విధుల్లో నిర్లక్ష్యం వహించిన పోలీసులపై ఎస్పీ రాజేష్​ చంద్ర కొరడా ఝులిపించారు....