RK Educational Institutions | తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం

అక్షరటుడే, కామారెడ్డి:RK Educational Institutions | తల్లిదండ్రులు(Parents), విద్యార్థులు(Students) తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని, విద్యార్థులకు కార్పొరేట్​ స్థాయిలో విద్యాబోధన అందిస్తామని ఆర్కే విద్యాసంస్థల సీఈవో(RK Educational Institutions CEO) డా.జైపాల్ రెడ్డి(Dr. Jaipal Reddy) అన్నారు. బుధవారం వీఆర్​కే కళాశాల(RK Collage)లో నిర్వహించిన విద్యార్థులకు అభినందన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. సెకండియర్​ బైపీసీలో పూర్వజ 994 మార్కులు, ఎంపీసీలో విద్వేష్ 993, సీఈసీలో నందిని CEC-935, ఫస్టియర్​ ఎంపీసీలో మైథిలి 467, బైపీసీలో నవోదయ 434, […]

అక్షరటుడే, కామారెడ్డి:RK Educational Institutions | తల్లిదండ్రులు(Parents), విద్యార్థులు(Students) తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని, విద్యార్థులకు కార్పొరేట్​ స్థాయిలో విద్యాబోధన అందిస్తామని ఆర్కే విద్యాసంస్థల సీఈవో(RK Educational Institutions CEO) డా.జైపాల్ రెడ్డి(Dr. Jaipal Reddy) అన్నారు.

బుధవారం వీఆర్​కే కళాశాల(RK Collage)లో నిర్వహించిన విద్యార్థులకు అభినందన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. సెకండియర్​ బైపీసీలో పూర్వజ 994 మార్కులు, ఎంపీసీలో విద్వేష్ 993, సీఈసీలో నందిని CEC-935, ఫస్టియర్​ ఎంపీసీలో మైథిలి 467, బైపీసీలో నవోదయ 434, సీఈసీలో అనన్య 491 మార్కులు సాధించడం కళాశాల స్థాయిని పెంచిందన్నారు. అనంతరం ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను మెమోంటోలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శంకర్, కో-ఆర్డినేటర్ దత్తాత్రి, డీన్ నవీన్, శ్రీనివాస్ రెడ్డి, నరేష్, శ్రీవాణి, అధ్యాపకులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...