HomeUncategorizedAmit shah | ఉగ్రవాదాన్ని అంతం చేస్తాం : అమిత్​ షా

Amit shah | ఉగ్రవాదాన్ని అంతం చేస్తాం : అమిత్​ షా

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Amit shah | ఉగ్రవాదాన్ని అంతం చేస్తామని కేంద్ర హోం మంత్రి central home minister amit shah అమిత్​షా అన్నారు. పహల్గామ్​ ఉగ్రదాడి తర్వాత తొలిసారి ఆయన మాట్లాడారు.

ఉగ్రవాదులు ఎక్కడున్నా వెతికి పట్టుకొని శిక్షిస్తామన్నారు. దాడి చేసి విజయం సాధించామని అనుకుంటే పొరపాటు అన్నారు. ఇక్కడ ఉన్నది మోదీ సర్కార్ modi Sarkar ​ అని అమిత్​ షా స్పష్టం చేశారు. ఉగ్రవాదులను శిక్షించే వరకు ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. ఉగ్రవాదంపై పోరులో 140 కోట్ల భారతీయులే కాకుండా ప్రపంచ దేశాలు అండగా నిలుస్తున్నాయని తెలిపారు. పహల్గామ్​లో దాడికి పాల్పడిన వారికి కచ్చితంగా తగిన శిక్ష వేస్తామని షా పేర్కొన్నారు.

Must Read
Related News