Amit shah | ఉగ్రవాదాన్ని అంతం చేస్తాం : అమిత్​ షా

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Amit shah | ఉగ్రవాదాన్ని అంతం చేస్తామని కేంద్ర హోం మంత్రి central home minister amit shah అమిత్​షా అన్నారు. పహల్గామ్​ ఉగ్రదాడి తర్వాత తొలిసారి ఆయన మాట్లాడారు. ఉగ్రవాదులు ఎక్కడున్నా వెతికి పట్టుకొని శిక్షిస్తామన్నారు. దాడి చేసి విజయం సాధించామని అనుకుంటే పొరపాటు అన్నారు. ఇక్కడ ఉన్నది మోదీ సర్కార్ modi Sarkar ​ అని అమిత్​ షా స్పష్టం చేశారు. ఉగ్రవాదులను శిక్షించే వరకు ఊరుకునేది లేదని తేల్చి […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Amit shah | ఉగ్రవాదాన్ని అంతం చేస్తామని కేంద్ర హోం మంత్రి central home minister amit shah అమిత్​షా అన్నారు. పహల్గామ్​ ఉగ్రదాడి తర్వాత తొలిసారి ఆయన మాట్లాడారు.

ఉగ్రవాదులు ఎక్కడున్నా వెతికి పట్టుకొని శిక్షిస్తామన్నారు. దాడి చేసి విజయం సాధించామని అనుకుంటే పొరపాటు అన్నారు. ఇక్కడ ఉన్నది మోదీ సర్కార్ modi Sarkar ​ అని అమిత్​ షా స్పష్టం చేశారు. ఉగ్రవాదులను శిక్షించే వరకు ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. ఉగ్రవాదంపై పోరులో 140 కోట్ల భారతీయులే కాకుండా ప్రపంచ దేశాలు అండగా నిలుస్తున్నాయని తెలిపారు. పహల్గామ్​లో దాడికి పాల్పడిన వారికి కచ్చితంగా తగిన శిక్ష వేస్తామని షా పేర్కొన్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...