అక్షరటుడే, వెబ్డెస్క్: DMHO Nizamabad | నిజామాబాద్ జిల్లా వైద్యఆ రోగ్యశాఖ అధికారిణి రాజశ్రీ బదిలీ అయ్యారు. ఈ మేరకు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. ఆమెను హైదరాబాద్ (Hyderabad)లోని నీలోఫర్ నర్సింగ్ ట్రెయినింగ్ స్కూల్ (Niloufer Nursing Training School)కు పంపినట్లుగా తెలుస్తోంది. కాగా.. కూకట్పల్లిలో పనిచేస్తున్న దుర్గాం రాంకుమార్ ఇక్కడికి ట్రాన్స్ఫర్పై రానున్నట్లు సమాచారం. అయితే రాజశ్రీ నిజామాబాద్ జిల్లా (Nizamabad District)కు ఏడాదిన్నర క్రితం వచ్చారు.
DMHO Nizamabad | నిజామాబాద్ జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారిణి బదిలీ
నిజామాబాద్ జిల్లా వైద్యఆ రోగ్యశాఖ అధికారిణి రాజశ్రీ బదిలీ అయ్యారు. ఈ మేరకు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం.
881