HomeతెలంగాణGroup-2 results | టీజీపీఎస్సీ గ్రూప్-2 ఫలితాలు విడుదల

Group-2 results | టీజీపీఎస్సీ గ్రూప్-2 ఫలితాలు విడుదల

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Group-2 results | టీజీపీఎస్సీ గ్రూప్-2 ఫలితాలు విడుదలయ్యాయి. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ ఫలితాలను ఆదివారం రిలీజ్​ చేసింది. మొత్తం 783 పోస్టులకు నిర్వహించిన ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో 782 మంది అభ్యర్థులు ఎంపికైనట్లు కమిషన్ తెలిపారు. ఒక పోస్టు ఖాళీగా మిగిలింది. మొత్తం 2.36 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష ఫలితాలు అధికారికంగా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు తమ హాల్ టికెట్ నంబర్‌తో మెరిట్ లిస్ట్‌ను చెక్ చేసుకోవచ్చు.

Must Read
Related News