ePaper
More
    Homeటెక్నాలజీCanon camera | టెక్నాలజీని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవాలి..

    Canon camera | టెక్నాలజీని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవాలి..

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Canon camera | కెమెరా టెక్నాలజీని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుని మెరుగైన ఫొటోగ్రఫీని ప్రజలకు అందించాలని కెనాన్​ ఇన్​ప్లూయెన్సర్​ (Canaan Influencer) సిద్ధు సోమ పేర్కొన్నారు. మెంట్రాజ్​పల్లిలోని (Mentrajpally) విరూపాక్ష స్టూడియోలో (Virupaksha Studio) నిర్వహించిన కెనాన్​ వర్క్​షాప్​లో ఆయన ప్రసంగించారు.

    ఫొటో, వీడియోగ్రాఫర్లు ఎప్పటికప్పుడు అప్​గ్రేడ్​ అయితేనే మార్కెట్​లో నిలదొక్కుదోగలుతారని వివరించారు. ఈ సందర్భంగా కెమెరా మెనూ సెట్టింగ్స్​, న్యూ టెక్నాలజీ గురించి స్పష్టంగా వివరించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ​మోహన్​, శ్రీనివాస్​, సారిక సైబ సురేష్​, బాస శ్రీనివాస్​, శివజ్యోతి ఎలక్ర్టానిక్స్​ సతీష్​, జిల్లాల నుంచి ఫొటోగ్రాఫర్స్​ హాజరయ్యారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...